షిండే 1941, సెప్టెంబరు 4న మహారాష్ట్రలోని షోలాపూరులో, ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు.[3] షిండే షోలాపూర్లోని దయానంద కళాశాలలో ఆర్ట్సులో హానర్ డిగ్రీతో పట్టభడ్రుడయ్యాడు. ఆ తర్వాత కాలంలో శివాజీ విశ్వవిద్యాలయం మరియు పూణేలోని ఐ.ఎల్.ఎస్. కళాశాలలో ఎల్.ఎల్.బి పూర్తిచేశాడు.[4]
సుశీల్‌కుమార్ శంభాజీరావు షిండే ఎప్పుడు జన్మించాడు?
Ground Truth Answers: 1941, సెప్టెంబరు 41941, సెప్టెంబరు 41941, సెప్టెంబరు 4
Prediction: